IPL 2021 : Kane Williamson Is Love, Kane Mama Is An Emotion | Orange Army || Oneindia Telugu

2021-04-22 49

IPL 2021 : Memes on kane Williamson trending in social media.
#Ipl2021
#KaneWilliamson
#Kanemama
#Warner
#Orangeornothing
#Orangearmy
#Srh
#SunrisersHyderabad

కేన్ మామ రాకతో జట్టుకు మంచి బ్యాలెన్స్‌ రాగా.. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ సూపర్ స్టార్ట్‌కు కేన్ మామ క్లాస్ ఇన్నింగ్స్ జతవ్వడంతో సునాయస విజయాన్నందుకుంది. అయితే సన్‌రైజర్స్ అభిమానులంతా కేన్ విలియమ్సన్‌ను ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు. తాజాగా జట్టులోని సహచర ఆటగాళ్లు కూడా అతనికి అదే పేరును ఫిక్స్ చేశారు.